భారత ప్రభుత్వరంగానికి చెందిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి
ఖాళీలు 535
ట్రేడ్ ల వారి ఖాళీలు:
Electrician Trade - 38
Fitter Trade - 144
Mechanic Motor Vehicle Trade - 42
Machinist Trade - 13
Mechanic Diesel Trade - 97
Electronics Mechanic Trade - 40
Boiler Attendant - 08
Turner Trade - 04
Draughtsman Civil Trade - 08
Instrument Mechanic Trade - 81
Physics, Chemistry and Mathematics - 44
Surveyor Trade - 05
Welder Trade - 06
IT&ESM / ICTSM / IT Trade - 05
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికిల్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, టర్నర్ తదితరాలు
అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ ఉండాలి
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
జీతభత్యాలు: గ్రేడ్-3 పేస్కేల్ ప్రకారం నెలకు రూ.26,600 నుంచి రూ.90,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 23
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి మీ మిత్రులకు బంధువులకు కూడా ఈ లింకును షేర్ చేయండి
Notification: Click Here
వెబ్‌సైట్: Click here to Apply
9347529392
ReplyDeleteHai sir I. Am i.t.i. electrican
ReplyDelete9502705532
ReplyDelete