తమిళనాడు రాజధాని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ-NIOT ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిందిమొత్తం 237 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, రీసెర్చ్ ఫెలో లాంటి పోస్టుల్ని National Institute of Ocean Technology భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 13 చివరి తేదీ. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ లాంటి కోర్సులు పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైనవారికి రూ.78,000 వరకు వేతనం లభిస్తుంది. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఖాళీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Application Process begins- 2021 ఆగస్ట్ 20
Application deadline- 2021 సెప్టెంబర్ 13 సాయంత్రం 5 గంటలు
Educational Qualifications- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, బీటెక్ లాంటి కోర్సులు పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.
Age- 28 ఏళ్ల నుంచి 50 ఏళ్లు
Selection Process- ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూ లేదా ఆఫ్‌లైన్ ఇంటర్వ్యూ. ఇతర పోస్టులకు రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఉంటాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో టెస్టులు ఉంటాయి.
Salary- రూ.18,000 నుంచి రూ.78,000
Online Application: Click Here to Apply
0 comments:
Post a Comment