కమీషనర్, వైద్య & ఆరోగ్య శాఖ మరియు మిషన్ డైరెక్టర్ ఎన్.హెచ్.ఏం. విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి
--నెంబర్ .సి .ఆర్ . లేఖ005/SPMU-NHM/2011/2 తేది. 22-08-2021ను అనుసరించి విశాఖపట్నం లో గల వివిధ ఎస్.సి.డి. / వైద్య కార్యాలయంలలో పనిచేయుటకు గాను ఒక ఏడాది కాలమునకు ఈ క్రింది తెలిపిన పోస్టులను, కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ పద్దతి పై నియామకములు జరుపుటకు అనుమతించిన కారణముగా దరఖాస్తులుపై అర్హత కలిగి ఆన్ లైన్ "http://visakhapatnam.ap.gov.in http://visakhapatnam.nic.in " నందు పొందపరచిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోని, తేది 15-09 2021 సాయంత్రం 5.00 గంటల లోపు సదరు దరఖాస్తుతోపాటు విద్యా అర్హతలు నకలలు కాపీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయము, విశాఖపట్నం నందు సమర్పించు కోరుచున్నాము మరియు సంబంధిత పోస్టుల యొక్క రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ పొందుపరచకపోయిన అటువంటి దరఖాస్తులు అంగీకరించబడవు.
మొత్తం ఖాళీలు:67
భర్తీ చేసే పోస్టుల వివరాలు:
స్పెషలిస్టులు:5
మెడికల్ ఆఫీసర్లు:19
స్టాఫ్ నర్సులు:25
ల్యాబ్ టెక్నీషియన్:2
పారా మెడికల్ స్టాప్:19
సపోర్ట్ స్టాప్:6
గమనిక: సదరు పోస్టుల ఖాళీల సంఖ్యలలో స్వల్ప మార్పులు ఉండ వచ్చునని తెలియ చేయడమైనది.
అభ్యర్థులు ఈ క్రింది లింక్ నందు అందుబాటులో ఉన్న అప్లికేషన్స్ ని డౌన్ లోడ్ చేసుకుని సమర్పించాల్సి ఉంటుంది
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన అభ్యర్థులు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఈ క్రింది డౌన్లోడ్ చేసుకోగలరు Click Here
Support staff sir vakencey undha sir
ReplyDeleteNo use Anaeathesia Technician course chesina variki no jab only Andhra Pradesh lo
ReplyDeleteAndhra Pradesh paramedical board course
ReplyDeleteJob less course anaesthesia technician only Andhra Pradesh 3000 anaesthesia technicians UN employees India only Andhra Pradesh no jobs please Andhra Pradesh chief minister y S Jagan Mohan Reddy Garu please accept my problems please provide anaesthesia technician jobs Andhra Pradesh all primary Health centres community Health centres Andhra Pradesh Vaidya vidhana Parishad, government general hospitals, 108 advanced life support ambulance, CM Canvas, important anaesthesia technician roles crowd control first place anaesthesia technician please provide me anaesthesia technician post in Andhra Pradesh all paramedical and nothing stop you provide jobs only anaesthesia technician not provide jobs please crowd control very important role performace in anaesthesia technicians please my problems accept release the anaesthesia technician post thank you sir
Anaesthesia technician State president
Venkateswarlu Daddanala
78936847666
ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు
ReplyDeleteఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు లో చాలా కోర్సులు ఉన్నాయి కానీ
అందులో అన్ని కోర్సులు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కానీ అనస్థీషియా టెక్నీషియన్ కోర్సు చేసిన వారికి మాత్రం ఉద్యోగ అవకాశాలు కనిపించడం లేదు,
దయచేసి కరోనా వైరస్ అరికట్టడంలో ముఖ్య పాత్ర వహించింది అనస్థీషియా టెక్నీషియన్,
అలాంటిది అనెస్తీషియా టెక్నీషియన్ లకు మాత్రం ఉద్యోగ అవకాశం అనేది కల్పించడం లేదు కేవలం మేము కరోనా వైరస్ అరికట్టడానికి మాత్రం మా యొక్క సేవలు కావాలి
ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల, నుంచి కమ్యూనిటీ నీ హెల్త్ సెంటర్లు, ఆంధ్ర ప్రదేశ్ దేశ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్, జిల్లా హాస్పిటల్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఎక్కడే గాని అనస్తీసియా టెక్నీషియన్ ఉద్యోగాలు అనేది ఇంతవరకు రిక్రూట్మెంట్ చేయలేదు కనీసం కాంట్రాక్ట్ పద్ధతిలో అయినా సరే ఎంత వరకు రిక్రూమెంట్ అనేది చెయ్యలేదు ఎందుకు
ఇలా రిక్రూమెంట్ చేయలేకపోతే అనస్థీషియా టెక్నీషియన్ యొక్క సేవలు అవసరం లేకపోతే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు లో ఈ కోర్సు ఎందుకు నిర్వహిస్తున్నారు దయచేసి ఎంత మంది విద్యార్థులతో వారి యొక్క భవిష్యత్తును నాశనం చేయడానికి అనస్తీసియా టెక్నీషియన్ కోర్సు చేస్తే గవర్నమెంట్ జాబు వస్తుంది అని ఆశపడి చాలా మంది విద్యార్థులు ఈ కోర్సు చేయడానికి వస్తున్నారు కానీ ఇంతవరకు గవర్నమెంటు ఒక్క ఉద్యోగం కూడా అనస్తీసియా టెక్నీషియన్ కోర్సు చేసిన వారికి ఎంతవరకు ఊ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు పారామెడికల్ బోర్డు లో ఉన్న అన్ని కోర్సులు వారికి అవకాశాలు కల్పించారు కానీ ఒక టెక్నీషియన్ మాత్రం ఎందుకు కనిపించడం లేదు అలాంటప్పుడు ఈ కోర్సులు ఎందుకు పెడుతున్నారు అవసరం లేదు అనుకుంటే anesthesia technician కోర్సు తీసేయండి చాలా మంది విద్యార్థులు యొక్క భవిష్యత్తు మీరు నాశనం చేయొద్దు ఈ కోర్సు చేస్తే వాళ్ళ జీవితాలు మారతాయా తల్లిదండ్రులు కూడా ఈ కోర్సులు చేయిస్తున్నారు చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది కూలి పనులు చేసుకుని ఉద్యోగాలు లెక రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ఈ కోర్సు పెట్టినప్పుడు కచ్చితంగా కోర్స్ అయిపోయిన తర్వాత ఉపాధి కల్పించాలి ప్రతి ఒక్కరికి కల్పించాలి కానీ ఇంతవరకు గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నుంచి అనస్తీసియా టెక్నీషియన్ కోర్సు తొలగించండి లేదంటే ఖచ్చితంగా అనస్తీసియా టెక్నీషియన్ కోర్సు చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మీరు ఉద్యోగాలు కల్పించిన వీరికి ఉద్యోగాలు లేనప్పుడు ఈ కోర్సు ఎందుకు పెడుతున్నారు దయచేసి ఎంత మందిని మోసం చేయడానికి ఉన్నారు చెప్పండి దయచేసి మా యొక్క సమస్య మీరు ప్రతి ఒక్కరు ఈ వార్తను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరేవరకు మా సమస్యలు ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని కోరుతున్నాము ఈరోజు కరోనా వైరస్ వచ్చినపుడు గవర్నమెంట్ హాస్పిటల్ లో వెంటిలేటర్లు అమర్చింది ఎవరు మీ పేషెంట్కు ఆక్సిజన్ అందించింది ఎవరు ఎమర్జెన్సీ సేవలు చేసింది ఎవరు దయచేసి ఒక్కసారి గుర్తు పెట్టుకోండి మీకు మేము దగ్గరుండి ఆక్సిజన్ పెట్టి వెంటిలేటర్లు పెట్టింది అనస్తీసియా టెక్నీషియన్స్ అలాంటిది ఇది అనస్తీసియా టెక్నీషియన్లకు మాత్రం ఉద్యోగాలు కల్పించడం లేదు ఈరోజు హాస్పిటల్స్ అంటే డాక్టర్, నర్స్ అదే కనబడుతుంది anesthesia technician లు అవసరం లేదా అవసరం లేకపోతే కోర్సు ఎందుకు పెడుతున్నారు
ఇట్లు
ఆంధ్ర ప్రదేశ్
అనస్తీసియా టెక్నీషియన్ అసోసియేషన్
1. వెంకటేశ్వర్లు దద్దనాల ప్రకాశం
7893684666
2. వై నాగేశ్వరరావు. ప్రకాశం
96425 32517
3. ఎం సాయిబాబు గుంటూరు
93983 51277
4. వెంకటేష్ గౌడ్. కర్నూలు
94914 33831
NHM లో కూడా అనస్తీసియా టెక్నీషియన్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు ఆంధ్ర ప్రదేశ్ దేశ్ మరియు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారిని మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న జిల్లా మెడికల్ ఆఫీసర్లను ఒక్కసారి మా సమస్యలు మీరు చూడండి కరోనా వైరస్ ఏ విధంగా మేము మీ అందరికీ తెలుసు కానీ మాకు ఎందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో గాని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో వైద్య ఆరోగ్య శాఖ అనస్తీసియా టెక్నీషియన్ల కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాము ఈ రాష్ట్రంలో పారామెడికల్ బోర్డు ఈ కోర్సు నిర్వహిస్తూనే గాని ఎంతవరకు ఒక anesthesia technician కానీ రిక్రూమెంట్ చేయలేదు అలాంటప్పుడు ఎందుకు ఈ కోర్సు నిర్వహించాలి గవర్నమెంట్ చాలామంది కోర్సు నమ్ముకొని ఈ కోర్సు చేసి రెండు సంవత్సరాలు గవర్నమెంట్ సేవలు చేసిన తర్వాత రోడ్డుమీద పెట్టేస్తున్నారు దయచేసి మమ్మల్ని గుర్తించాలని మా యొక్క సేవలను గవర్నమెంట్ తెలియపరచాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతున్నాము మాకు అవకాశం ఇస్తే ప్రాణాలను రక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి అవకాశం కల్పించాలని కోరుతున్నాము
ReplyDeleteఇట్లు
ఆంధ్రప్రదేశ్ అనస్థీషియా టెక్నీషియన్ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షులు
వెంకటేశ్వర్లు దద్దనాల ప్రకాశం7893684666,
8500249283
గౌరవ అధ్యక్షులు
సాయిబాబు ముక్కల గుంటూరు
ప్రధాన కార్యదర్శి
యాచవరం నాగేశ్వరరావు ప్రకాశం
ప్రధాన కార్యదర్శి
వెంకటేష్ గౌడ్ కర్నూలు
అందరికీ అవకాశం ఇస్తున్నారు అటు నర్సులకు ఇటు డాక్టర్లకు అటు ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్రే టెక్నీషియన్లను ఈసీజీ టెక్నీషియన్ లకు మరియు డేటా ఆపరేటర్స్ కు ఇంత మందికి అవకాశం కల్పించిన అప్పుడు అనస్తీసియా టెక్నీషియన్లకు ఎందుకు అవకాశం కల్పించడం లేదు అనస్తీసియా టెక్నీషియన్లు అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ కోర్సు ఎందుకు పెట్టాలి చాలామంది కోర్సు చదివారు కదా వేరే కోర్సులో జాయిన్ అవుతారు అలాంటప్పుడు ఈ కోర్సులు తీసేయండి ఒకపక్క ఈ కోర్సులు చేసి మేము మోసపోయాను దాదాపుగా ఈ రాష్ట్రంలో మూడు వేల నుంచి దాదాపు 5 వేల మంది వరకు మోస పోవడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో ఈ కోర్సు పెట్టడం వలన దయచేసి దీని వలన ఎంతో మంది విద్యార్థుల యొక్క జీవితాలను నాశనం అయిపోతున్నాయి అటు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉద్యోగాలు లేవు ప్రైవేట్ హాస్పిటల్ లో కి వెళ్దాం అంటే 15000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు జీతాలు దాని వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనీసం ఇంట్లో తినడానికి కూడా సరిపోని పరిస్థితి వస్తుంది
ReplyDeleteముఖ్యంగా చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ లో క్వాలిఫికేషన్ లేని వారిని anaesthesia technician గా పెట్టుకొని వారికి 8,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చి వచ్చీరాని వైద్యసేవలు పేషెంట్లకు ఇప్పించడం వల్ల చాలామంది ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగాయి దయచేసి ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో కచ్చితంగా ఉండాలి అని ఒక జీవో తీసుకురావాలని కోరుతున్నాము దీనివలన కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్ జాబ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కనీసం మినిమం ఇరవై వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు జీతాలను పొందుపరచాలి అదేవిధంగా anaesthesia technician గా విధులు నిర్వహించాలి అంటే కచ్చితంగా అనస్థీషియా టెక్నీషియన్ కోర్సు చేసి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి దయచేసి ఈ అవకాశం ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఎడ్యుకేషన్ వారు డైరెక్టర్ గారు, మరియు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు రిజిస్టర్ గారు,మరియు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు అనిల్ సింగల్ గారు, ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఆళ్ల నాని కృష్ణ శ్రీనివాస్ గారు, మరియు ప్రదేశ్ దేశ్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ డైరెక్టర్ కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో ఖచ్చితంగా అనస్తీసియా టెక్నీషియన్ కోర్సు చేసిన వారు ఖచ్చితంగా విధులు నిర్వహించే విధంగా చూడాలని కోరుచున్నాము ప్రతి అనస్తీసియా టెక్నీషియన్ క్వాలిఫికేషన్ఉంటేనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము అదేవిధంగా ప్రతి ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారో కూడా అప్లోడ్ చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ఇందులో చాలామంది సర్టిఫికెట్ లేని వారిని తీసుకొని నిజంగా చదువుకొని సర్టిఫికెట్ కలిగిన వారికి అన్యాయం జరుగుతుంది దయచేసి అవకాశం కల్పిస్తే కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని కోరుతున్నాము ఆంధ్రప్రదేశ్ టెక్నీషియన్ అసోసియేషన్