కరూర్ వైశ్యా బ్యాంక్ నందు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు...
▪️ దరఖాస్తు సమర్పించడానికి ఆఖరి తేదీ:30.09.21
▪️ ఉద్యోగం: బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్
▪️ విద్యార్హత: డిగ్రీ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కావాలి
ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు అభ్యర్థులు వారి రిజిస్టర్ మెయిల్ కు ఏ ఏ తేదీన ఏ ప్రాంతంలో ఇంటర్వ్యూకు హాజరు కావాలి తెలియపరుస్తారు
అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అభ్యర్థులు కరూర్ వైశ్య బ్యాంక్ వెబ్సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలి అలా దరఖాస్తు చేసిన దరఖాస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు
▪️ జీతం: నెలకు 18, 000
అభ్యర్థులు ఈ క్రింది లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పూర్తి నోటిఫికేషన్: Click Here to Apply
0 comments:
Post a Comment