ESIC job notification 2021 : ఈఎస్‌ఐసీ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్టాఫ్ నర్సుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 237 ఖాళీల భర్తీకి సంబంధించిన శ్రీకారం చుట్టింది. ఉద్యోగాల వివరాలు తెలుసుకుందాం.
ESIC job notification 2021
ESIC పోస్టులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం పోస్టులు -237
ఫ్యాకల్టీ విభాగం - 53
సూపర్ స్పెషలిస్ట్ విభాగం - 24
సీనియర్ రెసిడెంట్లు - 124
జూనియర్ రెసిడెంట్లు -36
దరఖాస్తు చేసుకునే విధానం..
ఈఎస్‌ఐసీ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పంపిన వారిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
సంబంధిత వివరాలను వెబ్‌సైట్లో చదివిన తరువాతే దరఖాస్తు చేసుకోవాలి.
0 comments:
Post a Comment