హైదరాబాద్ : కోల్ ఇండియా లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 588
పోస్టులు : మేనేజ్‌మెంట్ ట్రెయినీలు
విభాగాల వారీగా ఖాళీలు : మైనింగ్-253, ఎలక్ట్రి-కల్-117, మెకానికల్-134, సివిల్-57, ఇండస్ట్రి-యల్ ఇంజినీరింగ్-15, జియాలజీ-12
అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంటెక్ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరితేదీ : సెప్టెంబర్ 9
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/G4mhfxQw2bD1ai8ukhVO0t
వెబ్‌సైట్ : https://www.coalindia.in
0 comments:
Post a Comment