BSF GD Constable Recruitment 2021: 10 వ తరగతి అర్హతతోకానిస్టేబుల్ పోస్టులు 69,000 జీతం

BSF GD Constable Recruitment 2021 : కేంద్ర హోం శాఖ ఆధీనంలోని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టులు: 269

అర్హత: మెట్రిక్యుల్యేషన్‌ లేదా దానికి సమానమైన కోర్సు చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

ఎత్తు: పురుషులు- 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్లు

ఛాతీ: 85 సెంటీమీటర్లు

ఎంపిక ప్రక్రియ: శారీరక దారుఢ్యం, అకడమిక్‌ మార్కులు, వైద్య పరీక్షల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 9

దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 22

జీతం : రూ.69,100

వెబ్‌సైట్‌: https://bsf.gov.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top