బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (BOI)లో 21 సహాయక సిబ్బంది ఖాళీల భర్తీకి బ్యాంక్ యాజమన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకొనేందుకు ఆగస్టు 31, 2021 వరకు అవకాశం ఉంది.
ఎంపికైన అభ్యర్థులు RSETI మెయిన్‌పురి, Rseti కనౌజ్ , RSETI ఫరూఖాబాద్‌లలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది.
అర్హతలు..
బీఎస్‌డబ్ల్యూ/ బీఏ/ బీకామ్ లలో కంప్యూటర్ పరీకజ్ఙానంతో గ్యాడ్యుయేషన్ చేసి ఉండాలి. వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థిని ఎంపిక చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్యల పరిష్కార సామర్థాన్యి పరిశీలిస్తారు.
దరఖాస్తు ప్రారంభం - ఆగస్టు 16, 2021
దరఖాస్తుకు చివరి తేదీ - ఆగస్టు 31,2021
బ్యాంక్ వెబ్‌సైట్‌లో దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని, ఆగస్టు31 వతేదీ సాయంత్రం 4 గంటల లోపు కింది అడ్రస్‌కు పంపాలి.
జోనల్ మేనేజర్
బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆగ్రా జోనల్ ఆఫీస్
ఫస్ట్ ఫ్లోర్ LIC భవనం, సంజయ్ ప్యాలెస్
ఆగ్రా -282002
0 comments:
Post a Comment