విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సోను సూద్
సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ తరఫున ముంబై లో ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్, బీ ఈడీ మరియు ఆర్కిటెక్చర్ లాంటి కోర్సులను ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు సోనూసూద్. ఇందు కోసం దేశం లో ఎవరైనా.. soodcharityfoundations.org/ లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు.
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment