SSC Recruitment: 25,271 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోర్సులో, NIA, SSF, అస్సాం రైఫిల్ మాన్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులు కు పురుషులు స్త్రీలు అర్హులే ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

▪️ మొత్తం ఖాళీలు:25271
▪️ అర్హత: ఆగస్టు 1, 2021 నాటికి పదో తరగతి ఉత్తీర్ణులు కావలెను
▪️ ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం:17.07.21
దరఖాస్తు ముగింపు తేదీ:31.08.21
అభ్యర్థుల ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ పరీక్ష, మెడికల్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
Complete Notification: Click Here
Online Application: Click Here
Posted in:

Related Posts

4 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top