Filling up of Staff Nurses, Lab technicians on contract basis and DEO and Last Grade Services on out sourcing basis in Dr.Y.S.R.Urban Clinics–Permission
accorded-Orders-Issued.GO.367 Dt:12.07.21
అర్బన్ హెల్త్ సెంటర్ లో పోస్ట్ ల నియామకానికి పర్మిషన్ అర్బన్ హెల్త్ సెంటర్ లో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల నియామకానికి అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ 560 అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయటానికి నిర్ణయించింది
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 1,945 ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. 13 జిల్లాల్లోని 560 పట్టణ ఆరోగ్య కేంద్రాల అవసరాలకు ఈ నియామకాలు చేపట్టనున్నారు. వీటిలో 1,004 స్టాఫ్ట్ నర్సులు, 240 ల్యాబ్ టెక్నిషియన్, 321 డేటా ఆపరేటర్లు, 380 నాలుగో తరగతి ఉద్యోగులను భర్తీ చేయనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియమాకాలు జరగుతాయని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాల వారీగా మంజూరు కాబడిన పోస్టులు:
how to apply this jobs
ReplyDeletei want apply linck
ReplyDelete