Oil India Limited Recruitment of Junior Assistant Posts

భారత ప్రభుత్వరంగానికి చెందిన నవరత్న కంపెనీ అయిన ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫీజు తదితర పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది

▪️జాబ్ : జూనియర్‌ అసిస్టెంట్‌
▪️మొత్తం ఖాళీలు : 120
▪️అర్హత : కనీసం 40% మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతో పాటు కనీసం 6 నెలల వ్యవధితో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిప్లొమా సర్టిఫికెట్‌, ఎంఎస్‌ వర్డ్‌, ఎంఎస్‌ పవర్‌పాయింట్‌, ఎంఎస్‌ ఎక్స్‌ఎల్‌లో మంచి నాలెడ్జ్‌ ఉండాలి.

Oil India Limited Recruitment of Junior Assistant Posts


▪️వేతనం : నెలకు రూ. 27,000 - 90,000 /-

▪️ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

▪️దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

▪️దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

▪️దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 01, 2021.

▪️దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 15, 2021.

పూర్తి వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు ఉన్నవి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని చూసుకోగలరు.....

ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/DDZehVTOgGFHwenkUeua4Z


Posted in: ,

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top