APSWREIS Recruitment: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన APSWREIS లో SC , ST బ్యాక్ లాగ్ ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన APSWREIS లో SC , ST బ్యాక్ లాగ్ ప్రభుత్వ ఉద్యోగాలు

సాంఘిక సంక్షేమ శాఖ, జీ వో నెoబరు 181dated 02.07.2021 అనుసరించి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రత్యక్ష నియామకం (బ్యాక్ లాగ్) ద్వారా ప్రిన్సిపాల్ గ్రేడ్-2, TGT, కేర్ టేకర్ ఉద్యోగాల నoదు SC, ST బ్యాక్ లాగ్ ఖాళీలు భర్తీ వేయుటకు అర్హులైన అభ్యర్ధుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుతున్నవి.

ఎటువంటి వ్రాత మరియు ప్రవేశ పరీక్షలు నిర్వహించబడవు. నిర్దేశించిన క్వాలిఫైయింగ్ పరీక్ష ఉత్తీర్ణత శాతం ఆధారంగా మెరిట్ ద్వారా ఎoపిక జరగబడును. నిర్ణీత దరఖాస్తు ఫీజు రూ.500/- సబ్జెక్టు చొప్పున చెల్లిoచవలెను.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : ప్రిన్సిపల్‌, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), కేర్‌ టేకర్‌ / వార్డెన్‌.

మొత్తం ఖాళీలు : 46

SC -22, ST 24 ఖాళీలు

అర్హత : ప్రిన్సిపల్‌: కనీసం 55శాతం మార్కులతో B.Ed ఉత్తీర్ణత (or) కనీసం 60శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. అనుభవం కూడా ఉండాలి.

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు : B.Ed ఉత్తీర్ణత (or) కనీసం 55శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన టేట్ పేపర్ - 2 లో పాస్ అయి ఉండాలి.

కేర్‌ టేకర్‌ / వార్డెన్‌ : B.Ed ఉత్తీర్ణత (or) ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

ఈ పోస్ట్స్ కి ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అప్లై చేసుకోవాలి.

వయస్సు : పోస్టుల్ని అనుసరించి 47 ఏళ్ళు మించకుడదు . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 22,000 - 95,000 /-

ఎంపిక విధానం: ఎటువంటి రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించరు. నిర్ధేశించిన క్వాలిఫైయింగ్‌ పరీక్ష ఉత్తీర్ణత శాతంలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : పోస్టుల్ని అనుసరించి ఎస్సీ, ఎస్టీలకు రూ. 500/-.

దరఖాస్తులకు ప్రారంభతేది:  22.07.2021.

దరఖాస్తులకు చివరితేది: 16.08.2021.

WEBSITE






🍎🆖🍏🚶
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top