APSSDC Recruitment 2021: వరుణ్ మోటార్స్ లో ఖాళీలు భర్తీ కి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వరుణ్ మోటార్స్ నందు క్రింది ఖాళీలు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

మొత్తం ఖాళీలు :127

భర్తీ చేసే పోస్టులు:

సేల్స్ ఎగ్జిక్యూటివ్

రిలేషన్ షిప్ మేనేజర్లు

Evaluators

Driving Instructor

Painter

Denters

Technicians

Electricians

అభ్యర్థుల ఎంపిక: ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

రిజిస్ట్రేషన్ చేయడానికి ఆఖరి తేదీ:14.07.21

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు:

8374000973, 7569077449

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/HIDXTz1FlwZ9L3JbLZ4dWD



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top