AP SWREIS Recruitment:ఆంధ్ర ప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థలలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP SWREIS Recruitment: ఆంధ్ర ప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ విద్యాసంస్థలలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ భోజనం చేశారా ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు:46
భర్తీ చేసే పోస్టులు:
ప్రిన్సిపాల్, వార్డెన్, కేర్ టేకర్, TGT
దరఖాస్తు ఫీజు: Rs. 500/-
దరఖాస్తులు ప్రారంభం:22.07.21 నుండి 16.08.21

▪️ AP సాంఘిక సంక్షేమ (APSWREIS)  ఎటువంటి వ్రాత మరియు మౌఖిక ప్రవేశ పరీక్షలు నిర్వహించబడవు. నిర్దేశించిన క్వాలిఫైయింగ్ పరీక్ష ఉత్తీర్ణత శాతం ఆధారంగా మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక జరగబడును...
విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/I82PC5ZqTER6uf5g7NqwJI

Notification: Click Here
Online Application: www.jnanabhumi.ap.gov.in
Posted in:

Related Posts

1 comment:

  1. కరెంట్ డీపార్టుమెంట్ లో JLM POSTLUతియ్యండి, AND క్కుఅలిఫికేషన్ లో ITI తోపాటు అప్రెంటిస్ కూడా తీసుకోండి.

    ReplyDelete

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top