Prakasam Dt: Recruitment of Aarogya Mitra Posts

వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆరోగ్యమిత్ర పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు


Prakasam Dt: Recruitment of Aarogya  Mitra Posts:

మొత్తం పోస్టులు:09

జీతం:12000

అర్హతలు:

ఆరోగ్యమిత్ర పోస్టులకు BSc/MSc నర్సింగ్/ బి ఫార్మసీ/ ఫార్మాసి డి  బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి ఉండాలి

అభ్యర్థుల ఎంపిక: ఇంటర్వ్యూ  ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

అభ్యర్థులు సమర్పించడానికి ఆఖరి తేదీ:25.06.21

పోస్టు ద్వారా లేదా స్వయంగా గాని అభ్యర్థులు అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.

సమర్పించాల్సిన అడ్రస్సు:

The District coordinator, Dr YSRAHCT, Opp Prakasam Bhavan, Old RIMS, Ongole

ఇలా వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/HPwmYVJQZsSEvh5PL5BbBr

Download Notification: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top