రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. సదరన్ రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3378 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పెరంబూర్, పొడనూ లోని వర్క్ షాట్లలో ఈ పోస్టులు ఉన్నాయి.
పెరంబూర్ లోని క్యారేజ్ వర్క్స్లో 936, గోల్డెన్ రాక్ వర్క్ షాప్లో 756, పొడనూరులోని సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్ షాప్లో 1686 పోస్టులున్నాయి.
ఈ పోస్టులకు జూన్ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 30 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://sr.indianrailways.gov.in/ వెబ్ సైట్ చూడొచ్చు.
ఖాళీలు- అర్హతలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, వెల్డర్, టర్నర్ లాంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతితో పాటు ఐటీఐ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి జూన్ 30 చివరి తేదీ. https://sr.indianrailways.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు లింక్ యాక్టివేట్ అయి ఉంటుంది.
ఇక అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Where is the Link to Enter Application Details
ReplyDeleteI would like to interest the railway sector
DeleteI want the job
ReplyDeletei want job
ReplyDeleteI want job
ReplyDelete