ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన గుంటూరు జిల్లా, కలెక్టర్ కార్యాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన విభిన్న ప్రతిభావంతుల (వికలాంగులు) బ్యాక్‌లాగ్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
గుంటూరు జిల్లా, కలెక్టర్ కార్యాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
https://chat.whatsapp.com/EajGjO9TUFc4hVSsmUzJ3E
జాబ్ :గ్రూప్-4 (డీఎస్‌సీ), టెక్నికల్ పోస్టులు, క్లాస్-4 (నాన్ డీఎస్‌సీ).
జాబ్ విభాగాలు:గ్రూప్-4 జాబ్ విభాగాలు: జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్ట్, మ్యాట్రన్ కం స్టోర్ కీపర్.
టెక్నికల్ పోస్టులు: ఎంపీహెచ్ఏ, టెక్నికల్ అసిస్టెంట్.
క్లాస్-4 (నాన్ డీఎస్‌సీ): ఆఫీస్ సబార్టినేట్స్, మెసెంజర్, నైట్ వాచ్‌మెన్, వాచ్‌మెన్, మలేరియా వర్కర్, గ్యాంగ్ మజ్ధూర్, డ్రైన్ క్లీనర్, పీహెచ్ వర్కర్.
▪️ఖాళీలు : 31
అర్హత : గ్రూప్-4 జాబ్ విభాగాలు: పోస్టును అనుసరించి ఎదైనా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత. టైప్ రైటింగ్ (తెలుగు, ఇంగ్లిష్), కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానం ఉండాలి.
టెక్నికల్ పోస్టులు:
పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, ఎంపీహెచ్ఏ, డిగ్రీ / బీ.ఈ / బీ.టెక్ ఉత్తీర్ణత.
క్లాస్-4 (నాన్ డీఎస్‌సీ): పోస్టును అనుసరించి స్థానిక భాషల్లో చదవటం, రాయడం, ఐదు, ఏడో తరగతి ఉత్తీర్ణత.
▪️Note - పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
▪️వయస్సు : 18-52 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
▪️వేతనం :నెలకు రూ. 16,500 - 55,000/-
ఎంపిక విధానం:అకడమిక్ మెరిట్, రిజర్వేషన్లు, వయసు ఆధారంగా చేసుకొని ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
▪️దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▪️దరఖాస్తులకు ప్రారంభతేది :మార్చి 28, 2021.
▪️దరఖాస్తులకు చివరితేది :ఏప్రిల్ 09, 2021.
వివిధ రకాల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు నోటిఫికేషన్ కోసం ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=com.infotws.apjobs
Download Notification and Application
0 comments:
Post a Comment