మత్స్యశాఖ విభాగంల ఔట్‌సోర్సింగ్ విధానంలో సాగరమిత్ర పోస్టుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు .
Recruitment of Sagaramitra Posts in Fisheries Department
పోస్ట్లు : సాగర మిత్ర
మొత్తం పోస్ట్లు : 60
అర్హత: ఫిషరీస్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా/ ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యతనిస్తారు.
ఎంపిక విధానం : ప్రకటనలో సూచించిన విద్యార్హతలు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి ముందు సంబంధిత గ్రామంలో నివసిస్తున్నట్లు డిక్లరేషన్ రూపంలో ఆధారాలు సమర్పించాలి. కింద చూపిన విధంగా వివిధ విభాగాల్లో వెయిటేజ్ ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.
1) మెరిట్(అకడమిక్ విద్యార్హతలు: 75%
2) సాఫ్ట్ స్కిల్స్: 10%
3) ఇంటర్వ్యూ: 15%
వయస్సు : 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయస్సు లోపు ఉండాలి (30-11-2020 నాటికి )
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 21-01-2021
ఈ పోస్టులో 80% పోస్టులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారికి 20 శాతం పోస్టులు ఇతర జిల్లాల వారికి కేటాయిస్తారు
దరఖాస్తులు పంపించాలిసిన చిరునామా:
మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, Srikakulam జిల్లా చిరునామాకు స్వయంగా గాని పోస్టు ద్వారా గాని పంపించవచ్చు.అప్లికేషన్ ఈ కింద లింక్ నందు అందుబాటులో కలదు
0 comments:
Post a Comment