తూర్పుగోదావరి జిల్లాలో సాగర్ మిత్ర పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

 మ‌త్స్య‌శాఖ  విభాగంలో అవుట్  ఔట్‌సోర్సింగ్ విధానంలో సాగరమిత్ర  పోస్టుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు . 

Recruitment of Sagaramitra Posts in Fisheries Department 

పోస్ట్లు : సాగర మిత్ర 

మొత్తం పోస్ట్లు : 30

అర్హ‌త‌: ఫిష‌రీస్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా/ ఫిష‌రీస్ సైన్స్‌/ మెరైన్ బ‌యాల‌జీ/ జువాల‌జీలో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఈ విద్యార్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌కే మొద‌టి ప్రాధాన్య‌త‌నిస్తారు.

ఎంపిక విధానం : ప్ర‌క‌ట‌న‌లో సూచించిన విద్యార్హ‌త‌లు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంట‌ర్వ్యూకి ముందు సంబంధిత గ్రామంలో నివ‌సిస్తున్న‌ట్లు డిక్ల‌రేష‌న్ రూపంలో ఆధారాలు స‌మ‌ర్పించాలి. కింద చూపిన విధంగా వివిధ విభాగాల్లో వెయిటేజ్ ప్ర‌కారం తుది ఎంపిక ఉంటుంది.

1) మెరిట్‌(అక‌డ‌మిక్ విద్యార్హ‌త‌లు: 75%

2) సాఫ్ట్ స్కిల్స్‌: 10%

3) ఇంట‌ర్వ్యూ: 15%

వయస్సు : 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయస్సు లోపు ఉండాలి (30-11-2020 నాటికి )

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది:18.01.2021

ఈ పోస్టులో 80% పోస్టులు గుంటూరు జిల్లాకు చెందిన వారికి 20 శాతం పోస్టులు ఇతర జిల్లాల వారికి కేటాయిస్తారు

దరఖాస్తులు పంపించాలిసిన చిరునామా:

మ‌త్స్యశాఖ సంయుక్త సంచాల‌కులు, కాకినాడ‌, తూర్పుగోదావ‌రి జిల్లా చిరునామాకు స్వ‌యంగా గాని పోస్టు ద్వారా గాని పంపించ‌వ‌చ్చు.

అప్లికేషన్ ఈ కింద లింక్ నందు అందుబాటులో కలదు

https://eastgodavari.ap.gov.in/

Download Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top