యోగి వేమన యూనివర్సిటీ కడప నందు ఈ క్రింది ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
యోగి వేమన యూనివర్సిటీ, కడప నందు నియామకాలు
▪️ మొత్తం పోస్టులు:05
▪️ భర్తీ చేసే పోస్టులు పోస్టులు :
జూనియర్ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్
▪️ దరఖాస్తు ఫీజు: Rs.300/-
▪️ ఎలా దరఖాస్తు చేయాలి?
రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు సమర్పించాలసి ఉంటుంది.
▪️ దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ: 12.02.2021
Official Notification: Click Here
0 comments:
Post a Comment