TCS National Qualifier Test -2021

 దేశంలోని బడాబడా కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-TCS తన వంతు కృషి చేస్తోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్-NQT నిర్వహిస్తోంది. ఈ టెస్ట్ ద్వారా టీసీఎస్‌లో ఫ్రెషర్స్‌ని నియమించుకోవడంతో పాటు ఇతర కార్పొరేట్ కంపెనీలకు నైపుణ్యం గల యువతీయువకుల్ని అందించనుంది. ప్రస్తుతం నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి.

TCS National Qualifier Test -2021 :

Company: TCS

Last Date to Apply: 17 October 2020

Test Date: 24/25/26 October 2020

Qualifications: BE, B.Tech/M.Tech/MCA/M.Sc


▪️2021 విద్యాసంవత్సరంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న BE, B.Tech/M.Tech/MCA/M.Sc వారు కూడా అర్హులు...

Registration Link


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top