Dr YSR Arogyasri Health Care Trust వివిధ జిల్లాలలో ఖాళీ గా ఉన్న ఆరోగ్య మిత్ర మరియు టీం లీడర్స పోస్టల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయమని జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేసారు.
Dr YSR Arogyasri Health Care Trust Recruitment of Arogya Mithras and Team Leaders Notification
ఖాళీలు:
ఆరోగ్య మిత్ర -590
టీం లీడర్స్ -58
జీతం : ఆరోగ్య మిత్రాకు Rs.12,000 టీం లీడర్ కు Rs.15,000 చెల్లించనున్నారు
ఇప్పటికే విశాఖ పట్నం జిల్లా నోటిఫికేషన్ విడుదల చేసారు.మిగతా జిల్లా ల వారు మీ జిల్లా వార్త పత్రికలను గమనిచగలరు.
విద్య ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/KOI5ox3kBF6LdJjgGAGBEc
Download Notification and Application
0 comments:
Post a Comment