గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా  పరిపాలన గ్రామ స్థాయికి తీసుకెళ్లడానికి గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టడం జరిగింది. ప్రభుత్వ పథకాలు ప్రభుత్వానికి లబ్ధిదారులకు అందించడంలో గ్రామ వాలంటీర్ల పాత్ర కీలకంగా మారింది. వీరి నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసారు.

 విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/IrRHnCmEA38ByNiY8rmixM

నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లాలు :

శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు, & అనంతరపూర్ జిల్లా వారికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది


 మొత్తం ఖాళీలు :2624.

శ్రీకాకుళం జిల్లా చివరి తేది:

19/10/ 2020 to 22/10/2020 

 ఖాళీ పోస్టులు : 451


నెల్లూరు జిల్లా చివరి తేదీ:

19/10/ 2020 to 23/10/2020

ఖాళీ పోస్టులు : 211


చిత్తూరు జిల్లా చివరి తేదీ:

19/10/ 2020 to 25/10/2020

ఖాళీ పోస్టులు : 981


అనంతపూర్ జిల్లా చివరి తేదీ:

15/10/ 2020 to 31/10/2020

ఖాళీ పోస్టులు : 981

అర్హత: పదోవ తరగతి ఉత్తీర్ణత ఆ గ్రామా లేదా వార్డ్ లో స్థానిక వ్యక్తి అయి ఉండాలి.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారమగా ఎంపిక చేస్తారు 

దరఖాస్తు విధానం :అభ్యర్ధులు అధికారిక వెబ్సైటు నందు online  లో దరఖాస్తు చేసుకోవాలి .

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Official Website

Official Notification

Online Application

Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top