ఆర్మీ పాఠశాల లో టీచర్స్ నియామకాల కోసం దరఖాస్తులు కోరుచున్నారు దేశములో లో ఉన్న 137 పాఠశాల లలో నియామకాలు చేపట్టనున్నారు
ఆర్మీ పాఠశాల లో నియామకాల కోసం దరఖాస్తులు కోరుచున్నారు...
మొత్తం పోస్టలు : సుమారుగా 8000
టీచర్స్ ఎంపిక : స్క్రీనింగ్ పరీక్ష , ఇంటర్వ్యూ , టీచింగ్ స్కిల్ మరియు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు .
ఆన్లైన్ పరీక్ష : నవంబర్ 21 మరియు 22 , 2020
పోస్టలు : PGT, TGT , PRT
అర్హత : BEd
దరఖాస్తు ఫీజు : 500
దరఖాస్తులు ప్రారంభం : అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 20 వరకు
ఉద్యోగ సమాచారం కోసం ఈ whatsapp గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/LOdTesA4Ibn7uPo3OGjEBf
Official Notification; Click Here
Online Registration : Click Here to Online Registration
0 comments:
Post a Comment