అంగన్‌వాడీల్లో 5,905 పోస్టుల భర్తీ
▪️ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఖాళీ పోస్టులకు జిల్లాలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి ప్రభుత్వం భర్తీ చేస్తోంది.
▪️5,905 పోస్టుల భర్తీకి దశలవారీగా దర ఖాస్తులను ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
▪️జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియనుచేపట్టారు.
విద్యార్హతలు: పదో తరగతిపోస్టులు:
అంగన్ వాడీలు, మినీ అంగన్ వాడీల్లో వర్కర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతోంది.
మొత్తం పోస్టులు:
4,007 అంగన్‌వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్‌వాడీ వర్కర్లు, 1,468 మెయిన్ అంగన్‌వాడీల్లో వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.▪️ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పోస్టుల భర్తీ చేపట్టి అర్హుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు.
తాజా సమాచారం కోసం కింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/Gejv0ZlFmw62QqK870rZOw
Note: జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు అభ్యర్థులు ఆ జిల్లాల వారీగా విడుదల చేసిన నోటిఫికేషన్ ను గమనించి దరఖాస్తు చేసుకోగలరు
0 comments:
Post a Comment