రచ్చబండ
★ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
★ త్వరలో ఏపీలో రచ్చబండ కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు సీఎం వెల్లడి. రచ్చబండ కార్యక్రమంపై శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహణ.
★ వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్యలో రచ్చబండ కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం వెల్లడి. ఈ సందర్భంగా ప్రజల నుంచే వచ్చే వినతులపైన హామీలు ఇస్తామని చెప్పారు. ఆ హామీలకు సంబంధించి కచ్చితంగా పనులు జరగాలన్నారు.
★ మనం మాట ఇస్తే కచ్చితంగా చేయాలి, ఎలాంటి తాత్సారం చేయకూడదని ఆదేశం. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చినమాటను నెరవేర్చలేదన్న మాట రాకూడదని వ్యాఖ్య.
★ విశ్వసనీయత అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదన్నారు. దీనికోసం అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఏదైనా పనికి శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాలని సూచన.
★ వచ్చే సమీక్షా సమావేశానికి జిల్లాల పర్యటన సందర్భంగా నేను ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాలన్నారు.

0 comments:
Post a Comment