సౌత్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగుల కోసం వివిధ ట్రేడ్స్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4వేలకు పైగా పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 11, 2019.
దరఖాస్తు చివరితేది: డిసెంబర్ 8, 2019
ONLINE APPLICATION Compelete Notification
వయోపరిమితి:
అభ్యర్ధులు 15 నుంచి 24 ఏళ్లు మించకూడదు. SC, ST అభ్యర్ధులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయస్సు సడలింపు ఉంటుంది.విద్యార్హత:
అభ్యర్ధులు పదోతరగతి 50శాతం మార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది.దరఖాస్తు ప్రారంభం: నవంబర్ 11, 2019.
దరఖాస్తు చివరితేది: డిసెంబర్ 8, 2019
విభాగాల వారీగా ఖాళీలు:
ఫిట్టర్ - 1460, ఎలక్ట్రీషియన్ - 871, డీజిల్ మెకానిక్ - 640, వెల్డర్ - 597, ఏసీ మెకానిక్ - 249, ఎలక్ట్రానిక్ మెకానిక్ - 102, మెకానిస్ట్ - 74, పెయింటర్ - 40, ఎంఎండబ్ల్యూ - 34, ఎలక్ట్రికల్ - 18, కార్పెంటర్ - 16, ఎంఎంటీఎం - 12దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మహిళలకు ఎటాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.ONLINE APPLICATION Compelete Notification
0 comments:
Post a Comment