ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో 5,476 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. ఇప్పుడు మరో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 15న, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 22న ప్రారంభమైంది. అయితే ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలన్న సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. ఈ వివరాలను నోటిఫికేషన్‌లో వివరంగా వెల్లడించింది ఇండియా పోస్ట్.
2. తండ్రి పేరు
3. మొబైల్ నెంబర్ (ఒక రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఒకే ఫోన్ నెంబర్ ఉపయోగించాలి.)
4. పుట్టిన తేదీ
5. జెండర్
6. సామాజిక వర్గం
7. వికలాంగులైతే ఎంత శాతం వైకల్యం ఉందో వెల్లడించాలి.
8. 10వ తరగతి పాసైన రాష్ట్రం
9. 10వ తరగతి పాసైన బోర్డ్
10. 10వ తరగతి పాసైన సంవత్సరం
11. 10వ తరగతి సర్టిఫికెట్ నెంబర్ లేదా రోల్ నెంబర్
ఒక అభ్యర్థి ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర సర్కిళ్లలో కూడా దరఖాస్తు చేస్తున్నట్టైతే అదే రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన ఫోన్ నెంబర్‌ను మరో అభ్యర్థి రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించకూడదు. దీని వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఎవరైనా అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే 'Forgot registration' క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తిరిగి పొందొచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫీజు పేమెంట్ ప్రక్రియ ఉంటుంది.
2. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. (ఎస్ఎస్‌సీ సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ ఉంటే అవసరం లేదు.)
3. ఎస్ఎస్‌సీ రెండో ప్రయత్నంలో పాసైతే రెండో సర్టిఫికెట్.
4. అదనంగా ఉన్న ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమో.
5. కంప్యూటర్ సర్టిఫికెట్.
6. కమ్యూనిటీ సర్టిఫికెట్.
7. ఫోటో.
8. సంతకం.
9. వికలాంగుల సర్టిఫికెట్.
Notification Link
అర్హత:
నోటిఫికేషన్‌లోని వివరాల ప్రకారం గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు 10వ తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేయొచ్చు.దరఖాస్తు చేసుకునే విధానం:
- ఈ పోస్టులకు కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి.
- ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా లేదా వెబ్‌సైట్‌లో 2019 అక్టోబర్ 15 నుంచి 2019 నవంబర్ 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
దరఖాస్తు చేయడానికి కావలసిన సమాచారం:
1. పేరు (10వ తరగతి మార్క్స్ మెమోలో ఉన్న పేరు)2. తండ్రి పేరు
3. మొబైల్ నెంబర్ (ఒక రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఒకే ఫోన్ నెంబర్ ఉపయోగించాలి.)
4. పుట్టిన తేదీ
5. జెండర్
6. సామాజిక వర్గం
7. వికలాంగులైతే ఎంత శాతం వైకల్యం ఉందో వెల్లడించాలి.
8. 10వ తరగతి పాసైన రాష్ట్రం
9. 10వ తరగతి పాసైన బోర్డ్
10. 10వ తరగతి పాసైన సంవత్సరం
11. 10వ తరగతి సర్టిఫికెట్ నెంబర్ లేదా రోల్ నెంబర్
ఒక అభ్యర్థి ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర సర్కిళ్లలో కూడా దరఖాస్తు చేస్తున్నట్టైతే అదే రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన ఫోన్ నెంబర్‌ను మరో అభ్యర్థి రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించకూడదు. దీని వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఎవరైనా అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే 'Forgot registration' క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తిరిగి పొందొచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫీజు పేమెంట్ ప్రక్రియ ఉంటుంది.
రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం:
గ్రామీణ డాక్ సేవక్ పోస్టుకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఏదైనా హెడ్ పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఫీజు చెల్లించాలి. పోస్ట్ ఆఫీస్‌ల వివరాలు http://appost.in/gdsonline వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఆన్‌లైన్‌లో కూడా ఫీజు చెల్లించొచ్చు. హోమ్ పేజీలో ఉన్న పేమెంట్ లింక్ క్లిక్ చేసి క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించొచ్చు. ఛార్జీలు వర్తిస్తాయి. ఫీజు చెల్లించే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ వెల్లడించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, వికలాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజు పేమెంట్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ :
1. ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమో.2. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. (ఎస్ఎస్‌సీ సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ ఉంటే అవసరం లేదు.)
3. ఎస్ఎస్‌సీ రెండో ప్రయత్నంలో పాసైతే రెండో సర్టిఫికెట్.
4. అదనంగా ఉన్న ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమో.
5. కంప్యూటర్ సర్టిఫికెట్.
6. కమ్యూనిటీ సర్టిఫికెట్.
7. ఫోటో.
8. సంతకం.
9. వికలాంగుల సర్టిఫికెట్.
Notification Link
0 comments:
Post a Comment