బ్యాంకుల కొలువులు
★ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించి ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్’ నోటిఫికేషన్ జారీ.
★ వీటిలో... తెలుగు రాష్ట్రాల్లో 1,389 పోస్టులున్నాయి. తెలంగాణలో 612, ఆంధ్రప్రదేశ్‌లో 777 పోస్టులు ఉన్నాయి.
★ ఐబీపీఎస్. అలాహాబాద్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా,
★ కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రల్లో ఈ పోస్టుల భర్తీ జరగనుంది.
★ ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
★ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 9 సాయంత్రం 5 గంటలు.
★ విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్ / డిప్లొమా / డిగ్రీ ఉండాలి.
★ వయస్సు: 20 నుంచి 28 ఏళ్లు. ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమినరీ ఆబ్జెక్టీవ్ టైప్ టెస్ట్, కంప్యూటర్ బేస్ట్ మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
Official website
Download Application

0 comments:
Post a Comment