ఇండియన్ కోస్ట్ గార్డ్ 2020 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే యాంత్రిక్ కోర్సు ద్వారా యాంత్రిక్ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అర్హత: ఎలక్ర్టికల్, మెకానికల్, ఎలక్ర్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో కనీసం 60 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/స్పోర్ట్స్ పర్సన్స్కు 5 శాతం సడలింపు) మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: రిటెన్, ఫిజికల్ ఫిట్‌నెస్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్షా కేంద్రాలు: ముంబై, చెన్నై, కోల్కతా, నోయిడా
దరఖాస్తులు ప్రారంభం: 2019 ఆగస్టు 11
దరఖాస్తుకు చివరితేది: 2019 ఆగస్టు 17
వెబ్సైట్: www.joinindiancoastguard.gov.in

0 comments:
Post a Comment