DCCB: విజయనగరం జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో 32 క్లర్క్ పోస్టులు

విజయనగరంలోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్  డిస్ట్రిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్(డీసీసీబీ)... స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

షాప్ అసిస్టెంట్/ క్లర్క్ 32 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్. ఆంగ్ల భాషా పరిజ్ఞానం, స్థానిక భాష (తెలుగు) లో ప్రావీణ్యం అవసరం. కంప్యూటర్ల పరిజ్ఞానం తప్పనిసరి. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు.. మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

వయస్సు: 01.01.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.17,900 నుంచి రూ.47,920, ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 15.04.2023.

రాత పరీక్ష తేదీ: మే/ జూన్ 2029.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top