RRC NWR: నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2026 అప్రెంటిస్ పోస్టులు, వివరాలిలా!

జైపూర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్‌సీఎస్ఈ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.జైపూర్‌లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్‌సీఎస్ఈ)- నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ వర్క్‌షాప్/ యూనిట్‌లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.మొత్తం ఖాళీలు: 2026.

డివిజన్ల వారీగా ఖాళీలు..

1. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, అజ్మేర్: 413

2. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, బికనీర్: 423

3. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, జైపూర్‌ డివిజన్: 494

4. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం, జోధ్‌పూర్ డివిజన్: 404

5. బీటీసీ క్యారేజ్, అజ్‌మేర్: 126

6. బీటీసీ లోకో, అజ్‌మేర్: 65

7. క్యారేజ్ వర్క్ షాప్, బికనీర్: 31

8. క్యారేజ్ వర్క్ షాప్, జోధ్‌పూర్: 70

ట్రేడులు: ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానిక్ మిషెన్ టూల్ మేయింటనెన్స్, మెషినిస్ట్, తదితరాలు.

అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 10.02.2023 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వరా దరఖాస్తుచేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: పదోతరగతి, ఐటీఐలో సాధించి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.01.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.02.2023

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కావలసిన క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:


ఉద్యోగ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top