LIC ADO Posts: దక్షిణ జోన్ పరిధిలో ఎల్ఐసీ ADO పోస్టులు 1408.. జిల్లాల వారీగా ఖాళీలు ఇలా.

LIC ADO Posts: లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Life Insurance Corporation Of India) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ADO) పోస్టుల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9394 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. దీనిలో హైదరాబాద్(Hyderabad) ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలోని వివిధ డివిజనల్ కార్యాలయాల్లో 1408 ఏడీఓ ఖాళీలున్నాయి. డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు, ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు.
దక్షిణ మధ్య జోన్ పరిధిలో ఖాళీలు 1408.
దక్షిణ మధ్య జోన్‌లో డివిజన్ల వారీగా ఖాళీలు
జోన్ ఖాళీలు
కడప 90
 హైదరాబాద్ 91
కరీంనగర్ 42
నెల్లూరు 95
మచిలీపట్నం 112
సికింద్రాబాద్ 94
 రాజమహేంద్రవరం 69
వరంగల్ 62
విశాఖపట్నం 57
బెంగళూరు 1 115
బెంగళూరు 2 117
ధార్వాడ్ 72
 బెల్గాం 66
రాయచూర్ 83
మైసూర్ 108
ఉడిపి 84
షియోగా 51
అర్హతలు..
ఓపెన్ కేటగిరీ - భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
ఎల్‌ఐసి ఉద్యోగుల కేటగిరీ మరియు ఎల్‌ఐసి ఏజెంట్ల వర్గానికి, అర్బన్ మరియు రూరల్ రెండింటిలోనూ - దరఖాస్తుదారు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
వయోపరిమితి:
కనీస వయో పరిమితి - 21 సంవత్సరాలు
గరిష్ట వయో పరిమితి - 30 సంవత్సరాలు
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, బీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు.
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
వేతనం: నెలకు అప్రెంటిస్ సమయంలో రూ. 51,500 స్టైపెండ్ ఉంటుంది. ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గా నెలకు రూ. 35,650 నుంచి 90,205 వేతనం ఉంటుంది.
దరఖాస్తు..
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. జనవరి 21 నుంచి ఈ ప్రక్రియ ప్రారభం అయింది. ఫిబ్రవరి 10, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 12, 2023న నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 8, 2023న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://licindia.in సందర్శించొచ్చు.
Online Application: Click Here
Official Website: Click Here



Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/Hu5S9VkL2QLGy9hznC8u9F

Telegram Group: https://t.me/apjobs9

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top