పదోతరగతి పాసయ్యారా? ఒక 20 వేల నుంచి 70 వేల వరకూ జీతం వస్తే బాగుణ్ణు అని భావిస్తున్నారా? అయితే ఈ జాబ్ మీ కోసమే. సెంట్రల్ కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సంస్థ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో పోస్టులు పడ్డాయి. అణుశక్తి ప్లాంట్లు, నౌకాశ్రయాలు, ఎయిర్ పోర్టులు,, స్ స్టేషన్లు, కరెన్సీ నోట్ ప్రెస్ లు, స్టీల్ ప్లాంటులు మొదలైన వాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటి భద్రత కోసం సీఐఎస్ఎఫ్ పని చేస్తుంది. అలాంటి సంస్థలో పని చేయాలన్న ఆసక్తి ఉంటే గనుక మీకు ఈ ఉద్యోగం వంద శాతం సూటవుతుంది. స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.
మొత్తం పోస్టులు: 451
కానిస్టేబుల్/డ్రైవర్ – డైరెక్ట్: 183
కానిస్టేబుల్/(డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్): 268
కేటగిరీల వారీగా ఖాళీలు:
యూఆర్: 187
ఎస్సీ: 67
ఎస్టీ: 32
ఓబీసీ: 121
ఈడబ్ల్యూఎస్: 44
జీతం:
రూ. 21,700/- నుంచి రూ. 69,100/- వరకూ
వయసు పరిమితి:
22/02/2023 నాటికి 21 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.
వయసు సడలింపు: ఉంది
విద్యార్హతలు:
గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఇతర అర్హతలు:
హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్ పోర్ట్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
మోటార్ సైకిల్ విత్ గేర్ లైసెన్స్ కలిగి ఉండాలి.
అనుభవం:
హెవీ మోటార్ వెహికల్, ట్రాన్స్ పోర్ట్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిళ్లను 3 ఏళ్ళ పాటు నడిపిన అనుభవం ఉండాలి.
22/02/2023 నాటికి 3 ఏళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
హైట్ బార్ టెస్ట్
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
డాక్యుమెంటేషన్
ట్రేడ్ టెస్ట్,
రాత పరీక్ష
దరఖాస్తు వివరాలు:
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్ మ్యాన్ లకు దరఖాస్తు రుసుము: రూ. 0/-
ఇతర అభ్యర్థులకు దరఖాస్తు రుసుము: రూ. 100/-
దరఖాస్తు చివరి తేదీ: 22/02/2023 రాత్రి 11 గంటల వరకూ
Download Complete Notification: Click Here
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment