SBI CBO Recruitment 2022: Apply For 1422 Posts at sbi.co.in. Check Salary, Other Details Here

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా ఖాళీలుగా ఉన్న 1422 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 176 ఖాళీలున్నాయి. 

ముఖ్య వివరాలు:

మొత్తం ఖాళీలు: 1422( రెగ్యులర్- 1400; బ్యాక్ లాగ్- 22)

విభాగాలు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్

ఎస్‌బీఐ సర్కిల్స్: భోపాల్, భుబనేశ్వర్, హైదరాబాద్, జైపూర్, మహారాష్ట్ర, కోలకతా, నార్త్ ఈస్టర్న్.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. (మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా అర్హులే)

వయోపరిమితి: 30-09-2022 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (అయితే ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ (జనరల్-ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 ఏళ్లు, పీడబ్ల్యూడీ (ఎస్సీ/ఎస్టీ) లకు 15 ఏళ్లు, పీడబ్ల్యూడి(ఓబీసీ) 13 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ ఉద్యోగులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది)

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18-10-202

దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2022.

అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్: నవంబర్/ డిసెంబర్ 2022.

జీత భత్యాలు: రూ.36000-రూ.63840.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులును ఎంపిక చేస్తారు

దరఖాస్తు రుసుము: రూ. 750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు)

పరీక్ష తేది: 04-12-2022.

ముఖ్యమైన లింకులు: 

వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:


టెలిగ్రామ్ గ్రూప్ లింక్: https://t.me/apjobs9

పూర్తి నోటిఫికేషన్: Click Here

ఆన్లైన్ దరఖాస్తు లింకు: Click Here

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top