Paramedical Jobs: నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 85 పారా మెడికల్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్



శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా 
పరిధిలోని ప్రభుత్వాసుపత్ర ఒప్పంద అవుట్ సోర్సింగ్ 
ప్రాతిపదికన కింది పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. అనస్థీషియా టెక్నీషియన్: 03 పోస్టులు

2. ఆడియో విజువల్ టెక్నీషియన్: 01 పోస్టు

3. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్: 03 పోస్టులు

4. బయో మెడికల్ ఇంజనీర్: 01 పోస్టులు

6. రేడియోగ్రాఫర్: 05 పోస్టులు

7. ఈసీజీ టెక్నీషియన్: 01 పోస్టు

8. ఎలక్ట్రిషియన్ 05 పోస్టులు 9. జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 33 పోస్టులు

10. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 06 పోస్టులు

11. ఆఫీస్ సబార్డినేట్: 10 పోస్టులు

12. ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్/ రిఫ్రాక్షనిస్ట్ 02 పోస్టులు

13. ఆప్టోమెట్రిస్ట్: 01 పోస్టు

14. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 04 పోస్టులు

15. ప్లంబర్: 02 పోస్టులు

16. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్: 01 పోస్టు

17. స్పీచ్ థెరపిస్ట్: 02 పోస్టులు

18. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ : 04 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 85

అర్హత: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు, డీఫార్మసీ,

బీఫార్మసీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ. 250.

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని

అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ దరఖాస్తులు, సంబంధిత వపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.08.2022.

వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:


ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి...







Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top