LIC HFL RECRUITMENT 2022 | లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (LIC) చెందిన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్, ఈస్ట్ సెంట్రల్, నార్త్ సెంట్రల్, నార్తర్న్, సౌత్ సెంట్రల్, సౌత్ ఈస్టర్న్, సదరన్, వెస్టర్న్ రీజియన్లలో ఖాళీలను భర్తీ చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలు ఖాళీలు ఉన్నాయి. 
భర్తీ చేసే పోస్టులు:

అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 

మొత్తం ఖాళీలు: 80

అసిస్టెంట్50 (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10 ఖాళీలు)అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ డీఎంఈ30

LIC HFL RECRUITMENT 2022ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం- 2022 ఆగస్ట్ 4

దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఆగస్ట్ 25

అడ్మిట్ కార్డ్ విడుదల- పరీక్షకు 7 నుంచి 14 రోజుల ముందు

అసిస్టెంట్ ఎగ్జామ్ తేదీ- 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్

అసిస్టెంట్ మేనేజర్ ఎగ్జామ్ తేదీ- 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్

వివిధ రకాలైన ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి


Telegram Group: https://t.me/apjobs9

Complete Notification: Click Here

Online Application: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top