Job Mela: ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో జాబ్స్.. రూ.20 వేల వరకు వేతనం..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 17న శ్రీకాకుళంలో జాబ్ మేళా (JobS) నిర్వహించనున్నట్లు తెలిపింది APSSDC. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
KIA Motors: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. Neem Trainee విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. EEE, Mech, ECE విభాగాల్లో డిప్లొమా, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనంతో పాటు రూ. వేయి అటెండెన్స్ బోనస్ చెల్లించనున్నారు. ఉచిత రవాణా సందుపాయం ఉంటుంది. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.ఇతర వివరాలు:
- అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు Nehru Yuva Kendram, Balaga Road, Srikakulam చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
-ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
- ఇతర పూర్తి వివరాలకు అభ్యర్థులు 8790500572, 7095731303 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top