Hosptial Jobs: తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 459 పారా మెడికల్ పోస్టులు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద కింది పారా మెడికల్, ఇతర పోస్టుల అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. రేషియా టెక్నిషియన్ 10 పోస్టులు

2. ఆడియో విజువల్ టెక్నీషియన్: 02 పోస్టులు.

3. ఆడియోమెట్రీ టెక్నీషియన్ 07 పోస్టులు 

4. బయో మెడికల్ టెక్నీషియన్- 03 పోస్టులు

5. కౌన్సెలర్/ ఎంఎస్ఓబ్ల్యూ గ్రేడ్-2: 01 పోస్టు ..

6. డెంటల్ టెక్నీషియన్ 01 పోస్టు.

7. రేడియోగ్రాఫర్: 13 పోస్టులు

8, ఈపేజీ టెక్నీషియన్: 07 పోస్టులు

9. ఎలక్ట్రిషియన్: 10 పోస్టులు

10. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 10 పోస్టులు:

11. జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 105 పోస్టులు

12. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్/ అసిస్టెంట్స్- 08 పోస్టులు 

13. ల్యాబ్ అటెండెంట్: 13 పోస్టులు

14. ల్యాబ్ టెక్నీషియన్: 102 పోస్టులు. 

15. లైబ్రరీ అసిస్టెంట్ 08 పోస్టులు

16. మార్చురీ అటెండెంట్: 16 పోస్టులు

17. ఓట్ టెక్నీషియన్: 08 పోస్టులు

18. ఆఫీస్ సబార్డినేట్: 25 పోస్టులు

19. ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్/ రిఫాక్షనిస్ట్ 07 పోస్టులు.

20. ఆప్టోమెట్రిస్ట్ 02 పోస్టులు

21. ఫార్మాసిస్ట్ గ్రేడ్-2: 30 పోస్టులు 

22, ఫిజియోథెరపిస్ట్: 03 పోస్టులు,

23. ప్లంబర్: 08 పోస్టులు

24. స్పీచ్ థెరపిస్ట్ 01 పోస్టు

25. స్టోర్ అటెండర్: 04 పోస్టులు

26. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ 05 పోస్టులు

27, ఎఫ్ఎన్నో: 20 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 459.

అర్హతలు: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డిఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత. దరఖాస్తు రుసుము: రూ.250).

ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి

కార్యాలయం, కాకినాడ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేది: 20.08.201 22.

వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:


ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి...




 Download Notification and Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top