Capgemini Recruitment Drive | డిగ్రీ చదివిన విద్యార్థులకు క్యాప్ జెమినీలో ఉద్యోగ అవకాశాలు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతీ యువకులకు గుడ్‌న్యూస్‌. దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన క్యాప్‌జెమినీ ఉద్యోగాల భర్తీకి ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది.
ఈ డ్రైవ్‌ ద్వారా 100 నెట్‌ వర్క్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఖాళీలు: 100 నెట్‌వర్క్‌ ఇంజినీర్లు,
అర్హత: ఏదైనా స్పెషలైజేషన్‌తో బీఎస్సీ/ బీసీఏ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత,
అవసరమైన నైపుణ్యాలు:

నెట్‌వర్కింగ్‌ టెక్నాలజీలో నాలెడ్జ్‌,

మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్.

జీతం: ఏడాదికి రూ.2,75,000
ఎంపిక విధానం: ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ (ఇంటర్వ్యూ ఆధారంగా..)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని పూర్తి వివరాలకు ఈ సైట్ https://www.capgemini.com/in-en/careers/off-campus-recruitment-drive-for-engineering-and-mca/ ను సంప్రదించండి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top