అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం BA, BCom అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండిలా..

BA, BCom అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండిలా.. 

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్‌లో వివిధ అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అప్రెంటీస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్‌లో(RITES) వివిధ అప్రెంటీస్ పోస్టుల కోసం దరఖాస్తులను (Applications) ఆహ్వానిస్తున్నది. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్(Technical And Non Technical) అప్రెంటీస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 91 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఈ అప్రెంటిస్ పోస్ట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31. ఈ అప్రెంటీస్‌ పోస్టులను ఏడాది కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.ఈ అప్రెంటీస్‌ పోస్టులను ఏడాది కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఈ అప్రెంటిస్‌షిప్ కాలంలో వారు ప్రభుత్వ అప్రెంటీస్ చట్టం, 1961లోని నిబంధనలకు లోబడి ఉంటారు. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, వేతనాలు, ఎంపిక విధానం మొదలైన ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం క్రింద ఇవ్వబడింది.సంస్థ పేరు: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ (RITES)

ఉద్యోగం పేరు:   అప్రెంటీస్

పోస్టుల సంఖ్య: 91

ఉద్యోగం స్థానం: ఆల్ ఇండియా


స్టైపెండ్: ప్రతి నెలా రూ.10,000 నుంచి 14,000
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల మొత్తం 72ఉన్నాయి. దీనికి బీఏ, బీకాం, బీఈ, బీటెక్, బీబీఏ చేసిన వారు అర్హులు. వీరికి నెలకే స్టైపెండ్ కింద రూ.14వేలు చెల్లిస్తారు.

డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు 10 ఉన్నాయి. దీనికి సంబంధిత సబ్జెక్ట్ లో డిప్లమా చేసి ఉండాలి. వీరికి నెలకు రూ. 12 వేలు చెల్లిస్తారు. ట్రేడ్ అప్రెంటిస్  పోస్టులు 09 ఉన్నాయి. దీనికి ఐటీఐ పూర్తి చేస్తే సరిపోతుంది. నెలకు రూ.10వేలు స్టైపెండ్ కింద  చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు : లేదు

ఎంపిక ప్రక్రియ: మెరిట్ జాబితా అండ్ ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 11 జూలై 2022

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 31 జూలై 2022

నోటిఫికేషన్ ముఖ్యమైన లింక్‌లుఅధికారిక నోటిఫికేషన్ PDF: ఇక్కడ క్లిక్ చేయండి

జాబ్ నోటిఫికేషన్ వాట్సాప్ గ్రూప్ లో చేరండి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top