Railway Recruitment 2022: భారతీయ రైల్వేలో ఉద్యోగం సంపాదించాలనే యువతకి ఇది శుభవార్తనే చెప్పాలి. పశ్చిమ రైల్వే వివిధ విభాగాలు,
వర్క్‌షాప్‌లలో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ www.rrc wr.com ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ జూన్ 27. అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు నేరుగా ఈ లింక్ https://www.rrc-wr.com/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 3612 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 28 మే
దరఖాస్తుకు చివరి తేదీ - 27 జూన్
మొత్తం పోస్టుల సంఖ్య- 3612
అర్హత ప్రమాణాలు:అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాలు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసిన వారు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment