Indian Bank Recruitment | ఇండియన్ బ్యాంకు లో ఉద్యోగాలు

చెన్నైలోని ఇండియన్‌ బ్యాంక్‌ వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం పోస్టుల సంఖ్య: 312
పోస్టుల వివరాలు: సీనియర్‌ మేనేజర్లు, మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, చీఫ్‌ మేనేజర్లు.
విభాగాలు: క్రెడిట్, అకౌంట్స్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, డేటా అనలిస్ట్, ఐటీ, డిజిటల్‌ బ్యాంకింగ్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 23-40 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: రాతపరీక్ష/ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.06.2022

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌.

Job Notifications WhatsApp Group: Job Notifications WhatsApp Group: https://chat.whatsapp.com/IKWP8BTVbxNF6f3uexAlm2

Official Notification: Click Here
వెబ్‌సైట్‌: https://www.indianbank.net.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top