FCI Recruitment 2022 Short Notice: 4710 Vacancies to be recruited for Group 2, 3, & 4 Posts

భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ)లో 4,710 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను తాజాగా వెల్లడించారు. ఈ పోస్టులన్నీ గ్రూపు 2, 3, 4 కేటగిరీల కిందకు వస్తాయి. ఎఫ్.సి.ఐ జాబ్ రిక్రూట్మెంట్ 2022 పేరుతో ఈ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.
ఈ మొత్తం పోస్టుల్లో కేటగిరీ 2 కింద 35, కేటగిరీ 3 కింద 2,521, కేటగిరీ 4 కింద 2,154 చొప్పున పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన వారు 8 నుంచి పదో తరగతి, లేదా పట్టభద్రులై వుండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానంలో జరుగుతుంది.

మొత్తం ఖాళీలు: 4710
కేటగిరీ 2 - 35
కేటగిరీ 3 - 2521
కేటగిరీ 4 (వాచ్‌మెన్‌) - 2154

విద్యార్హతలు: పోస్టులను బట్టి 8వ తరగతి, 10వ తరగతి, గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వాళ్లు అర్హులు.
ఖాళీల వివరాలు:
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు

For Latest Job Notifications:


Posted in:

Related Posts

2 comments:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top