ఏపీ వైద్య విధాన పరిషత్ కర్నూలు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ కర్నూలు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 07 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.12,000 నుంచి రూ.28,000 వరకు వేతనం అందిస్తారు. నోటిఫికేషన్‌, దరఖాస్తు సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://kurnool.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేయడానికి మే 28, 2022 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది.

పోస్టుల వివరాలు..

పోస్టు వేతనం ఖాళీలు
ల్యాబ్ టెక్నిషియన్‌లు : 05:Posts 
రూ.28,000

ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 01 Posts
రూ.12,000

శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్‌:01
రూ. 12,000

ఎంపిక విధానం..
- ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- అనంతరం రిజర్వేషన్‌, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఎంపికైన వారిని కాంట్రాక్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://guntur.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాలి.

Step3 - నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చదవాలి.
Step 4 - అనంతరం నోటిఫికేషన్ చివరన ఉన్న దరఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకొని
Step 5 - దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లను జతచేసి ఫాం నింపాలి.
Step 6 - ఓసీ అభ్యర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది.
Step 7 - దరఖాస్తు ఫాంలను
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పటల్ సర్వీస్
జిల్లా ఆస్పత్రి నంద్యాల, కర్నూలు
అడ్రస్‌కు పంపాలి.
Step 8 - దరఖాస్తుకు మే 28, 2022 సాయంత్ర 5 గంటల వరకు అవకాశం ఉంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top