Telangana High Court Recruitment 2022: స్టెనో గ్రాఫర్‌ (Stenographer), జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్‌ కోర్టుల్లో జ్యుడీషియల్‌ మినిస్టేరియల్‌ సర్వీసెస్‌ (Telangana Judicial Ministerial Service) పరిధిలోని స్టెనో గ్రాఫర్‌ (Stenographer), జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:మొత్తం ఖాళీల సంఖ్య: 591

పోస్టుల వివరాలు: స్టెనో గ్రాఫర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్, కాపీఇస్ట్‌, ఎగ్జామినర్ పోస్టులు

స్టెనో గ్రాఫర్‌: 64
అర్హతలు: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లీష్‌ టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌కు 50 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

జూనియర్‌ అసిస్టెంట్‌: 173
అర్హతలు: యూజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

టైపిస్ట్‌: 104
అర్హతలు: యూజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌కు 50 మార్కులు, స్కిల్‌ టెస్ట్‌కు 30 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఫీల్డ్‌ అసిస్టెంట్: 39
అర్హతలు: యూజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

ఎగ్జామినర్‌: 42
అర్హతలు: ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

కాపీస్ట్‌: 72

ప్రాసెస్ సర్వర్: 63
అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. కంప్యూటర్‌ ఆధారిత టెస్ట్‌కు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 4, 2022.

Official Website: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top