Subros ltd Recruitment: సబ్రోస్‌ లిమిటెడ్, నోయిడాలో 500 పోస్టులు..

నోయిడా(యూపీ)లోని సబ్రోస్‌ లిమిటెడ్‌ వివిధ విభాగాల్లో డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 500

విభాగాలు: మెకానికల్‌ అండ్‌ అల్లైడ్‌ బ్రాంచ్‌లు, ప్రొడక్షన్‌–అల్లైడ్‌ బ్రాంచ్‌లు, ఆటోమొబైల్, ఆర్‌ఏసీ, ఎలక్ట్రికల్‌.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్‌/ప్రభుత్వ ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో చదివిన 2019/2020/2021 పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెలకి రూ.10,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌: 2022 ఫిబ్రవరి 07 నుంచి 12 వరకు 

వేదిక: సబ్రోస్‌ లిమిటెడ్, బి–188, ఫేజ్‌–2, నోయిడా, గౌతమ్‌ బుద్ధా నగర్‌ జిల్లా( యూపీ).


వెబ్‌సైట్‌: https://www.subros.com/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top