BEML లో ఉద్యోగాల నియామక నోటిఫికేషన్...

Executive Jobs At BEML: బెంగళూరులోని బీఈఎంఎల్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోందిఆర్ అండ్ డీ, ప్లానింగ్, మార్కెటింగ్ (ఆర్ అండ్ ఎం), హెచ్ఆర్, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ వంటి ఇతర విభాగాల్లో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు
మొత్తం ఖాళీలు: 25

పోస్టులు: రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, కంపెనీ సెక్రటరీ, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ప్లానింగ్, మార్కెటింగ్ (రైల్ అండ్ మెట్రో), ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ తదితర పోస్లులు.

అర్హతలు: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంబీఏ/ఎంఎన్‌డబ్ల్యూ/ఎంఏ, సీఏ/ఐసీడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం ఉండాలి.

పే స్కేల్: రూ.50,000 నుంచి రూ.2,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
ఓబీసీ అభ్యర్ధులకు రూ.500
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 9, 2022.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రైవేట్ కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ల కోసం క్రింది గ్రూపులలో చేరండి.


Telegram: Job Notifications

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top