KGBV Recruitment Chittoor | Chittoor Dist KGBV Recruitment Notification

సమగ్ర శిక్ష చిత్తూరు వారి ఆధీనంలో నడుపబడుచున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయయా (కేజిబివి) లలో ఖాళీలుగా ఉన్న 52- భోధన సిబ్బంది అనగా Principals, CRT, PET పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరియు PGT లను Part time ప్రాతిపదికనభర్తీ చేయవలసినదిగా రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్ష, అమరావతి వారు ఉత్తర్వులు జారీ చేసియున్నారు.
Join Whatsapp Group: Click Here
Join Telegram Group: Click Here
కావున అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే ధరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. మరియు 01.07.2021 తేదీకి మహిళా అభ్యర్ధులు 18 సంవత్సరములు పై బడి గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరములు వరకు, SC/ST/BC/EWS మహిళా అభ్యర్ధుల కు గరిష్ట వయోపరిమితి 47 సంవత్సరములు వరకు, P.H- మహిళా అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరములు మించరాదు. దరఖాస్తులను 04/12/2021 నుండి 08/12/2021 వరకు సమగ్ర శిక్ష కార్యాలయము, బాలాజీ కాలనీ, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుకల, చిత్తూరు నందు అభ్యర్థి స్యయంగా 08/12/2021 సాయంత్రము 05:00 గంటల సమర్పించవలెను
పోస్టుల భర్తీకి సమబంధించిన ధరఖాస్తు నమూనా, నియమ నిబంధనలు, విద్యార్హతలు, సూచనలు మరియు ఖాళీల వివరాలు జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖ అధికారి (MRC) వారి కార్యాలయపు నోటీసు బోర్డునందు ప్రచురించబడును.
మొత్తం ఖాళీలు Principals-2, CRT -14, PET -2, మరియు PGT = 25 PGT ( Vocational) 9. ఇతర వివరాల కొరకు సమగ్ర శిక్ష చిత్తూరు వారి కార్యాలయం ఫోన్: 08572229483 సంప్రదించగలరు.
District Wise Notifications Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top